నటి ప్రణీత సుభాష్ మరోసారి చీరలో తళుక్కుమన్నారు. షైనింగ్ శారీలో అందంతో మెరిశారు. ఎలిగెంట్‍గా కనిపించారు.
Photo: Instagram
గోల్డ్ కలర్ ఆర్గంజా చీరలో ప్రణీత మరింత బ్యూటిఫుల్‍గా అదరగొట్టారు. అట్రాక్టివ్ డిజైన్ ఉన్న ప్లంగింగ్ నెక్‍లైన్ బ్లౌజ్ ధరించారు. ఈ శారీలో బ్యూటిఫుల్ లుక్‍తో ఆకట్టుకున్నారు ఈ భామ.
Photo: Instagram
ఈ చీరలో కెమెరాలకు ఎలిగెంట్ పొజోలు ఇచ్చారు ప్రణీత. సింపుల్ ఎక్స్‌ప్రెషన్లతో అందంగా కనిపించారు. తళుక్కుమనే అందంతో వావ్ అనిపించారు.
Photo: Instagram
తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ఈ ఫొటోలను పోస్ట్ చేశారు ప్రణీత. ఇష్క్ హై అంటూ క్యాప్షన్ రాశారు. నెటిజన్ల నుంచి ఈ ఫొటోలకు లైక్‍ల వెల్లువ కురుస్తోంది.
Photo: Instagram
2010లో ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి ప్రణీత ఎంట్రీ ఇచ్చారు. తెలుగు, కన్నడ, తమిళంలో వరుసగా చిత్రాలు చేశారు. అత్తారింటికి దారేది చిత్రంతో తెలుగులో బాగా పాపులర్ అయ్యారు ఈ బ్యూటీ.
Photo: Instagram
2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలు బాగా తగ్గించేశారు. ప్రణీతకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. చివరగా గతేడాది రామణ అవతార అనే కన్నడ చిత్రంలో ఈ భామ కనిపించారు.
Photo: Instagram
అధిక యూరిక్ యాసిడ్ ఇటీవలి కాలంలో ఒక సాధారణ పరిస్థితి. కొన్నిసార్లు అది పెరిగితే ఇంటి నివారణలు లేదా చికిత్స అవసరం కావచ్చు.