Pragya Jaiswal In Blue Mermaid Dress: నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ సినిమాలో హీరోయిన్గా ఆకట్టుకున్న ప్రగ్యా జైస్వాల్ తాజాగా బ్లూ కలర్ మెర్మేయిడ్ డ్రెస్సులో బోల్డ్‌గా ఎక్స్‌పోజింగ్ చేసింది. దీంతో ప్రగ్యా జైస్వాల్ హాట్ పిక్స్ వైరల్ అవుతోన్నాయి.