ప్రగ్యా జైస్వాల్ తన అందంతో మెస్మరైజ్ చేస్తోంది

Instagram

By Hari Prasad S
Feb 06, 2025

Hindustan Times
Telugu

ప్రగ్యా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు ఇవి

Instagram

బ్లూ లెహెంగాలో హొయలు పోతూ ప్రగ్యా ఇచ్చిన పోజులు అభిమానులను ఆకట్టుకుంటోంది

Instagram

ప్రస్తుతం తన హాబీ మెలికలు తిరగడమే అనే క్యాప్షన్ తో బ్లూ కలర్ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేసింది

Instagram

ఈ మధ్యే బాలకృష్ణతో కలిసి డాకు మహారాజ్ మూవీలో కనిపించిన ప్రగ్యా.. ఈ బ్లూ లెహెంగాలో చాలా అందంగా కనిపించింది.

Instagram

ప్రగ్యా అందానికి ఫిదా అవుతూ ఎంతోమంది ఫ్యాన్స్ చాలా అందంగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు

Instagram

బ్లూ లెహెంగాలో ప్రగ్యా జైస్వాల్

Instagram

ప్రగ్యా జైస్వాల్ ఈ ఏడాది అఖండ 2, టైసన్ నాయుడు అనే సినిమాల్లో నటిస్తోంది

Instagram

ఐఐటీల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన టాప్ సీఈవోలు

Photo Credit: AP