హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హాట్ లుక్‍తో అదరగొట్టారు. బ్లూ, వైట్ కలర్స్ షేడ్ ఉన్న డ్రెస్‍లో హొయలు ఒలికించారు. గ్లామరస్ లుక్‍తో ఈ బ్యూటీ అదరగొట్టారు.
Photo: Instagram
ప్లంగింగ్ నెక్‍లైన్ ఉన్న టాప్, పొట్టి స్కర్టు ధరించి అందాల ప్రదర్శన చేశారు ప్రగ్యా. బ్యూటిఫుల్ చూపులతో అట్రాక్ట్ చేశారు.
Photo: Instagram
ఈ ఫొటోలను నేడు ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో పోస్ట్ చేశారు ప్రగ్యా. తన అభిమానులకు సండే ట్రీట్ ఇచ్చారు. ఈ ఫొటోలకు లైక్స్ భారీగా వస్తున్నాయి. బ్యూటిఫుల్, క్యూట్, హాట్ అంటూ కామెంట్లు కురిపిస్తున్నారు చాలా మంది నెటిజన్లు.
Photo: Instagram
నేపాల్ వెకేషన్‍కు వెళ్లిన ఈ ఫొటోలను ఇటీవలే పంచుకున్నారు ప్రగ్యా. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేశారు.
Photo: Instagram
డాకు మహరాజ్ చిత్రంతో ప్రగ్యాకు ఈ ఏడాది మంచి సక్సెస్ దక్కింది. ఆ చిత్రంలో బాలకృష్ణతో కలిసి నటించారు ఈ భామ. జనవరిలో రిలీజైన ఈ సినిమా బ్లాక్‍బస్టర్ అయింది.
Photo: Instagram
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ 2 మూవీలోనూ ప్రగ్యా ప్రస్తుతం కీలకపాత్ర పోషిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‍తో టైసన్ నాయుడు చిత్రంలోనూ ఈ బ్యూటీ నటిస్తున్నారు.