తెలుగు హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ అడవిలో అడ్వెంచర్ ట్రిప్ వేసింది. ఫ్రెండ్స్‌తో కలిసి వేసిన ఈ ట్రిప్ ఫొటోలను ఇన్‌స్టా గ్రామ్‌లో షేర్ చేసింది ప్రగ్యా జైస్వాల్. అయితే, చివరి ఫొటోలో మరో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కనిపించి ట్విస్ట్ ఇచ్చింది.