Kalki 2898 AD Pre Release Event Disha Patani: జూన్ 19న ముంబైలో గ్రాండ్‌గా జరిగిన ప్రభాస్ కల్కి 2898 ఏడీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హాట్ బ్యూటి దిశా పటానీ కనిపించకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకు గల కారణాల్లోకి వెళితే..