ఈ స్నాక్స్​ ఎప్పుడుపడితే అప్పుడు తింటూనే ఉంటే అస్సలు బరువు తగ్గరు!

pexels

By Sharath Chitturi
Aug 26, 2024

Hindustan Times
Telugu

కొన్ని రకాల స్నాక్స్​లో చాలా కేలరీలు ఉంటాయి. ఇవి, మీ వెయిట్​ లాస్​ జర్నీని ఇబ్బందిపెడతాయి.

pexels

ఒక (100 గ్రాముల) సమోసాలో 250 కేలరీలు ఉంటాయి. రెండు తింటే, బ్రేక్​ఫాస్ట్​ చేసినట్టే!

pexels

ఒక చికెన్​ మోమోలో 70 కేలరీలు, ఒక వెజ్​ మోమోలో 50 కేలరీలు ఉంటాయి. ఒక్కదానితో ఆగిపోము కదా!

pexels

అదే పనిగా పానీపూరీలు తింటున్నారా? 6 పానీపూరీల్లో 250 కేలరీలు ఉంటాయి.

pexels

1 వెజ్​ రోల్​లో 200 కేలరీలు ఉంటాయి. చికెన్​ రోల్​లో 300 కేలరీలు ఉంటాయి.

pexels

ఒక్క పిజ్జా స్లైస్​లో 215 కేలరీలు ఉంటాయి. కనీసం 3 తిన్నా 645 కేలరీలు వస్తాయి. భోజనం చేసినట్టే!

pexels

సరదాగా తినే 200గ్రాముల బర్గర్​లో 400 కేలరీలు, 50గ్రాముల ఆలూ టిక్కీలో 90 కేలరీలు ఉంటాయి. 25 గ్రాముల చిప్స్​లో 150 కేలరీలు ఉంటాయి.

pexel

యూపీఐ సర్కిల్​ ఫీచర్​ గురించి మీకు తెలుసా? దీని ప్రయోజనాలేంటి?

HT