పూజా హెగ్డే ఒక్కో సినిమాకు 9 నుంచి 10 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తోంది. 

పూజా హెగ్డే ఒక్కో సినిమాకు 9 నుంచి 10 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ స్వీక‌రిస్తోంది. 

By Nelki Naresh Kumar
March 09 2023

Hindustan Times
Telugu

ర‌ష్మిక మంద‌న్న ఆరు కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ ఛార్జ్ చేస్తోన్నట్లు స‌మాచారం. 

స‌మంత ప్ర‌తి సినిమాకు 7 నుంచి 8 కోట్ల మ‌ధ్య రెమ్యున‌రేష‌న్ అందుకుంటోంది. 

అనుష్క శెట్టి ఒక్కో సినిమాకు ఆరు కోట్ల‌కుపైగా రెమ్యున‌రేష‌న్ సొంతం చేసుకుంటోంది. 

త‌మ‌న్నా నాలుగు నుంచి ఐదు కోట్ల వ‌ర‌కు పారితోషికం డిమాండ్ చేస్తోన్న‌ట్లు తెలిసింది. 

కాజ‌ల్ ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్లపైగా ఛార్జ్ చేస్తోన్న‌ట్లు టాక్‌. 

కీర్తి సురేష్  మూడు నుంచి ఐదు కోట్ల వ‌ర‌కు పారితోషికాన్ని అందుకుంటున్న‌ట్లు స‌మాచారం. 

శృతిహాస‌న్ రెమ్యున‌రేష‌న్ 2 నుంచి 3 కోట్ల మ‌ధ్య ఉంటుంద‌ని చెబుతున్నారు.