కోలీవుడ్‌లోకి రెండేళ్ల త‌ర్వాత రీఎంట్రీ ఇవ్వ‌బోతుంది పూజాహెగ్డే. 

By Nelki Naresh Kumar
May 18, 2024

Hindustan Times
Telugu

సూర్య‌, డైరెక్ట‌ర్ కార్తీక్ సుబ్బ‌రాజు కాంబోలో తెర‌కెక్కుతోన్న మూవీలో పూజాహెగ్డే హీరోయిన్‌గా ఎంపికైంది.

సూర్య మూవీ కోసం పూజాహెగ్డే నాలుగు కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోనున్న‌ట్లు స‌మాచారం. 

2022లో  విజ‌య్ బీస్ట్ మూవీతో చివ‌రిసారిగా కోలీవుడ్‌లో క‌నిపించింది పూజాహెగ్డే. 

ప‌రాజ‌యాల కార‌ణంగా ఏడాది కాలంగా సినిమాల‌కు పూజాహెగ్డే బ్రేక్ ఇచ్చింది.  

twitter

తెలుగులో చివ‌ర‌గా ఎఫ్ 3 మూవీలో ఐటెంసాంగ్ చేసింది పూజాహెగ్డే. 

twitter

నాగ‌చైత‌న్య మూవీతో  పూజాహెగ్డే తిరిగి తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు స‌మాచారం. 

twitter

తెలుగు, త‌మిళం, హిందీ భాష‌ల్లో ఈ ఏడాది పూజాహెగ్డే సినిమాలు చేయ‌బోతున్న‌ది. 

twitter

ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు చాలా మందికి నోటి ద్వారా గాలి పీల్చే అలవాటు ఉంటుంది.

Unsplash