ఎట్ట‌కేల‌కు పూజాహెగ్డేకు టాలీవుడ్‌లో ఓ ఛాన్స్ ద‌క్కిన‌ట్లు స‌మాచారం. 

twitter

By Nelki Naresh Kumar
Apr 03, 2024

Hindustan Times
Telugu

నాగ‌చైత‌న్య, కార్తిక్ దండు కాంబోలో రాబోతోన్న మూవీలో పూజాహెగ్డే హీరోయిన్‌గా ఎంపికైన‌ట్లు తెలిసింది. 

twitter

నాగ‌చైత‌న్య‌తో గ‌తంలో 2014లో ఒక లైలా కోసం మూవీ చేసింది పూజాహెగ్డే. 

twitter

దాదాపు ప‌దేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ నాగ‌చైత‌న్య‌తో పూజాహెగ్డే రొమాన్స్ చేయ‌బోతున్న‌ది. 

twitter

చివ‌ర‌గా తెలుగులో ఆచార్య సినిమాలో క‌నిపించింది పూజాహెగ్డే. e

twitter

హ్యాట్రిక్ ఫ్లాప్‌ల కార‌ణంగా గ‌త ఏడాది తెలుగులో పూజాహెగ్డేకు ఒక్క అవ‌కాశం కూడా రాలేదు. 

twitter

ప్ర‌స్తుతం హిందీలో షాహిద్ క‌పూర్‌తో దేవా మూవీ చేస్తోంది పూజాహెగ్డే. 

twitter

ఎఫ్ 3 మూవీలో స్పెష‌ల్ సాంగ్ చేసింది పూజా హెగ్డే. 

twitter

వేసవిలో ఐస్ క్రీం తినడానికి అందరూ ఇష్టపడుతారు. ఎండ వేడికి తింటే హాయిగా అనిపిస్తుంది.

Unsplash