పూజా హెగ్డే ఇలా ఓ సెక్సీ డ్రెస్‌లో కనిపించి అభిమానులను పిచ్చెక్కించింది

Instagram

By Hari Prasad S
Nov 23, 2023

Hindustan Times
Telugu

పూజా హెగ్డే ఈ బోల్డ్ ఫొటోషూట్‌లో చాలా సెక్సీగా కనిపించింది

Instagram

నైటౌట్ అనే హ్యాష్‌ట్యాగ్‌తోపాటు పెయింటింగ్ ద టౌన్ పింక్ అనే క్యాప్షన్‌తో పూజా ఈ ఫొటోలు షేర్ చేసింది

Instagram

పూజా ఈ సెక్సీ ఫొటోలకు నిమిషాల్లోనే లక్షల లైక్స్ వచ్చాయి

Instagram

పూజా హెగ్డేను చూసి వావ్, సూపర్, సెక్సీ అనే కామెంట్స్‌తోపాటు ఫైర్, హార్ట్ ఎమోజీలను ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు

Instagram

నైటౌట్ అనే క్యాప్షన్ చూస్తుంటే.. రాత్రంతా పూజా ఏదో పెద్ద పార్టీకే వెళ్తున్నట్లు కనిపిస్తోంది

Instagram

పూజా ఈ మద్య తన ఇన్‌స్టాగ్రామ్ మొత్తం ఇలాంటి హాట్ ఫొటోలతోనే నింపేస్తోంది

Instagram

ఈ ఏడాది ఒకే ఒక్క బాలీవుడ్ సినిమాలో కనిపించిన పూజా హెగ్డే.. వచ్చే ఏడాది కూడా దేవ అనే మూవీలో మాత్రమే నటిస్తోంది

Instagram

అడ్వెంచర్ ట్రిప్‌లోనూ అనుపమ పరమేశ్వరన్ హాట్ షో

Instagram