బుధ‌వారం చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చి ఫ్యాన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేసింది పూజాహెగ్డే. 

twitter

By HT Telugu Desk
Sep 20, 2023

Hindustan Times
Telugu

సిల్వ‌ర్ క‌ల‌ర్ శారీలో ట్రెడిష‌న‌ల్ లుక్‌లో పూజాహెగ్డే క‌నిపించింది. 

twitter

ప్ర‌స్తుతం టాలీవుడ్‌, బాలీవుడ్‌లో పూజాహెగ్డే చేతిలో ఒక్క సినిమా లేదు. 

twitter

ప‌రాజ‌యాల కార‌ణంగా పూజాహెగ్డే జోరుకు బ్రేక్ ప‌డింది. 

twitter

ఆచార్య త‌ర్వాత హీరోయిన్‌గా తెలుగులో ఏ సినిమా చేయ‌లేదు పూజాహెగ్డే. 

twitter

మ‌హేష్‌బాబు గుంటూరు కారం సినిమా నుంచి మ‌ధ్య‌లోనే వైదొలిగింది. 

twitter

బాలీవుడ్‌లో పూజాహెగ్డే న‌టించిన‌ స‌ర్క‌స్‌, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. 

twitter

 తెలుగులో అవ‌కాశాల కోసం ఎదురుచూస్తోంది పూజాహెగ్డే. 

twitter

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels