మోడ్ర‌న్ లుక్‌లో అందాల‌తో అద‌ర‌గొట్టింది పూజా హెగ్డే. 

twitter

By HT Telugu Desk
Sep 15, 2023

Hindustan Times
Telugu

పూజా హెగ్డే కొత్త ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్నాయి.

twitter

ప్ర‌స్తుతం పూజాహెగ్డే చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. 

twitter

ఆచార్య త‌ర్వాత తెలుగులో పూజాహెగ్డేకు గ్యాప్ వ‌చ్చింది

twitter

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌తో బాలీవుడ్‌లో పూజాహెగ్డేకు నిరాశే మిగిలింది. 

twitter

తెలుగులో రీఎంట్రీ కోసం ఎదురుచూస్తోంది పూజాహెగ్డే.

twitter

మ‌హేష్ బాబు గుంటూరుకారం నుంచి అర్ధాంత‌రంగా వైదొలిగింది పూజాహెగ్డే. 

twitter

గ‌త ఏడాది పూజాహెగ్డే న‌టించిన నాలుగు సినిమాలు డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి.  

twitter

విటమిన్ బీ12 పుష్కలంగా ఉండే 5 రకాల ఫుడ్స్ ఇవి

Photo: Pexels