Pooja Hegde Latest Pics: తెలుగు బుట్టబొమ్మ పూజా హెగ్డే తాజాగా పొట్టి దుస్తుల్లో గ్లామర్ ట్రీట్ అందించింది. బీచ్‌లో సన్ సెట్, నేచర్ ఎంజాయ్ చేస్తూ వెకేషన్‌లో సరదాగా గడుపుతోంది.