ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం.. శ్రీనగర్​లో మోదీ యోగా

ANI

By Sharath Chitturi
Jun 21, 2024

Hindustan Times
Telugu

షేర్​-ఈ- కశ్మీర్​ ఇంటర్నేషనల్​ కాన్పరెన్స్​ సెంటర్​లో యోగా చేసిన మోదీ

ANI

యోగా సెషన్​ అనంతరం ప్రజలతో సెల్ఫీ దిగిన మోదీ.

ANI

మోదీ ప్రతిపాదనతో.. 2014లో జూన్​ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రకటించింది ఐక్యరాజ్య సమితి.

ANI

లక్నోలో యోగా చేసిన యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్​

ANI

ప్రాచీన కాలం నుంచి వస్తున్న యోగాను అలవాటు చేసుకోవాలని ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు.

ANI

దిల్లీలోని ఇండియా గేట్​ వద్ద యోగా చేసిన ఔత్సాహికులు.

ANI

దేశ సరిహద్దుల్లోని వివిధ ప్రాంతాల్లో జవాన్లు సైతం ఉత్సాహంగా యోగా సెషన్​లో పాల్గొన్నారు.

ANI

కాలేయానికి మేలు చేసే 5 రకాల ఆహారాలు ఇవి

Photo: Pexels