ఏప్రిల్‍లోనూ ఇండియాలో కొన్ని నయా
స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి.
OnePlus
వన్‍ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ 5జీ ఫోన్ ఏప్రిల్ 4వ తేదీన భారత మార్కెట్‍లో లాంచ్ కానుంది.
OnePlus
పోకో ఎఫ్5 5జీ ఫోన్ ఏప్రిల్ 6వ తేదీన ఇండియాలో విడుదలవడం దాదాపు ఖాయమైంది. అమోలెడ్ డిస్‍ప్లే, 67W ఫాస్ట్ చార్జింగ్‍తో ఈ మొబైల్ రానుంది.
Poco
గేమింగ్ మొబైల్ ‘ఆసుస్ రోగ్ ఫోన్ 7’ భారత్‍తో పాటు గ్లోబల్‍గానూ ఏప్రిల్ 13వ తేదీ లాంచ్ కానుంది.
Asus
సామ్‍సంగ్ గెలాక్సీ ఎం54 5జీ ఏప్రిల్‍లోనే ఇండియాలో అడుగుపెట్టే చాన్స్ ఉంది. ఇటీవలే గ్లోబల్‍గా విడుదలైన ఈ ఫోన్ భారత్‍లో ఈనెలలో విడుదవుతుందని అంచనాలు ఉన్నాయి.
Samsung
రియల్‍మీ నార్జో ఎన్55 ఫోన్ ఏప్రిల్ 12వ తేదీన ఇండియాలో లాంచ్ అవుతుందని తెలుస్తోంది.
Realme
వివో ఎక్స్90 సిరీస్ ఫ్లాగ్‍షిప్ ఫోన్లు కూడా ఈనెలలో ఇండియాలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గ్లోబల్‍గా ఈ సిరీస్ అడుగుపెట్టింది.
Vivo
మాంసం ఎక్కువగా తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య పెరుగుతుందా? ఈ అనుమానం చాలా మందికి ఉంటుంది.