వేరుశనగలతో బరువు తగ్గింపు...! ఈ విషయాలను తెలుసుకోండి

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Oct 11, 2024

Hindustan Times
Telugu

వేరుశనగలలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిలో మన శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉంటాయి.

image credit to unsplash

బరువు తగ్గాలనుకునే వారికి వేరుశనగలు మంచి అల్పాహారం. ఇందులోని ఇతర పోషకాలు ఎముకల దృఢత్వానికి, చర్మ ఆరోగ్యం కోసం, జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. 

image credit to unsplash

వేరుశనగలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది.

image credit to unsplash

వేరుశనగలో సమృద్ధిగా ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.  నానబెట్టిన వేరుశనగలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల గ్యాస్, ఆసిడిటీ తగ్గుతుంది.

image credit to unsplash

వేరుశనగలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడంలో సహాయపడతాయి. వేరుశనగలో ఫైటోస్టెరాల్స్ ఉంటాయి, ఇవి హానికరమైన కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి.

image credit to unsplash

నానబెట్టిన వేరుశనగలను, బెల్లంతో కలిపి తింటే వెన్నునొప్పి తగ్గుతుంది.

image credit to unsplash

వేరుశనగలో ఉండే విటమిన్లు కంటిచూపును, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి. ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగను తినడం వల్ల పిల్లలు, పెద్దలలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

image credit to unsplash

కరివేపాకు ఆహార రుచిని రెట్టింపు చేయడమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుందని మీకు తెలుసా.

Image Credit : Unsplash