కచ్చితంగా తినాల్సిన పండ్లలో పీచెస్ ఒకటి

pixabay

By Haritha Chappa
Jul 25, 2024

Hindustan Times
Telugu

ఇప్పుడు మార్కెట్లో పీచ్ పండ్లు అధికంగా దొరుకుతాయి. ఎర్రటి ఈ పండ్లను సీజనల్ గా కచ్చితంగా తినాల్సిందే.

pixabay

పీచ్ పండు తీపిగా ఉండే జ్యూసీ పండు. దీన్ని చూస్తేనే నోరూరిపోతుంది.

pixabay

 పీచెస్ తినడం వల్ల గుండె పోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 

pixabay

పీచెస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని కాపాడుతూ ఉంటాయి.

pixabay

పీచెస్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. కాబట్టి దీన్ని కచ్చితంగా తినాలి. 

pixabay

కళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు పీచెస్ ఎంతో ఉపయోగపడతాయి. 

pixabay

వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, లుటీన్, జియాక్సంతిన్, రాగి, జింక్ వంటి పోషకాలు నిండి ఉంటాయి.

pixabay

చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో పీచెస్ ఎంతో ఉపయోగపడుతాయి. 

pixabay

ప్రొటీన్ సహజంగా అందించే కూరగాయలు

అధిక ప్రొటీన్ అందించే మీకు తెలియని ఆరు కూరగాయలు ఇవే

PINTEREST, EATING WELL