రెడ్ డ్రెస్‍లో పాయల్ వయ్యారాలు: ర్యాంప్ వాక్ అదుర్స్.. చూసేయండి
Photo: Pexels
By Chatakonda Krishna Prakash Apr 14, 2025
Hindustan Times Telugu
హీరోయిన్ పాయల్ రాజ్‍పుత్ మరోసారి అట్రాక్టివ్ లుక్‍తో అదరగొట్టారు. రెడ్ కలర్ డ్రెస్‍లో గ్లామర్ మెరుపులు మెరిపించారు.
Photo: Instagram
మంచు లక్ష్మికి చెందిన టీచ్ ఫర్ ఛేంజ్ నిర్వహించిన ఈవెంట్‍కు పాయల్ ఈ ఔట్‍ఫిట్‍లో హాజరయ్యారు. ఈ డ్రెస్‍లో పోజులు ఇచ్చిన ఫొటోలను నేడు (ఏప్రిల్ 14) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఈ బ్యూటీ. ర్యాంప్ వాక్ వీడియోను కూడా షేర్ చేశారు.
Photo: Instagram
రెడ్ కలర్ జంప్‍సూట్ డ్రెస్‍లో పాయల్ వయ్యారాలు ఒలికించారు. హాట్ లుక్‍తో మైమరిపించారు. స్లీవ్‍లెస్ స్వీట్‍హార్ట్ నెక్‍లైన్ డిజైన్ ఉన్న ఈ డ్రెస్‍లో ఆకట్టుకున్నారు.
Photo: Instagram
ఆ ఈవెంట్‍లో ర్యాంప్ వాక్‍తో అదరగొట్టారు పాయల్. హొయలు ఒలికిస్తూ అట్రాక్టివ్‍గా నడిచారు. స్టేజ్‍పై అందమైన లుక్‍తో మెప్పించారు.
Photo: Instagram
ఆర్ఎక్స్ 100 (2018) సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు పాయల్. ఆ చిత్రంతో చాలా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత వరుసగా కొన్ని చిత్రాల్లో నటించినా ఆ రేంజ్‍లో సక్సెస్ కాలేదు. అయితే, 2023లో మంగళవారం మూవీతో మంచి హిట్ సాధించారు పాయల్.
Photo: Instagram
పాయల్ రాజ్‍పుత్ ప్రస్తుతం తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. గోల్‍మాల్, ఏంజెల్ అనే సినిమాల్లో నటిస్తున్నారు.