'కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను'... సినీ హీరో నుంచి ఏపీ డిప్యూటీ సీఎం వరకు..!

image credit to unsplash

By Maheshwaram Mahendra Chary
Jun 12, 2024

Hindustan Times
Telugu

పవన్ కల్యాణ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడు. సినీ హీరోగా తన కెరీర్ మొదలుపెట్టారు.

image credit to unsplash

మొదటగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా పవన్ పొలిటికల్ ఎంట్రీకి బాటలు పడ్డాయి. 2009లో ప్రజారాజ్యం యువ విభాగమైన ‘యువ రాజ్యం’ అధ్యక్ష బాధ్యతలను పవన్ నిర్వర్తించారు. 

image credit to unsplash

2009 ఎన్నికల్లో చిరంజీవి పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

image credit to unsplash

జనసేన పార్టీ రాజకీయ ప్రస్థానం 2014 మార్చి 14న ప్రారంభమైంది.  2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి పవన్ మద్దతునిచ్చారు.

image credit to unsplash

2019 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేశారు. రెండు చోట్ల పోటీ చేసిన పవన్ ఓడిపోయారు.

image credit to unsplash

2024 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి అన్నిచోట్ల గెలిచింది. 

image credit to unsplash

కూటమిలో భాగంగా జనసేన అధినే పవన్ కల్యాణ్ కు ఏపీ డిప్యూటీ సీఎంగా అవకాశం దక్కింది.

image credit to unsplash

బీచ్‌లో లవర్‌తో ఎంజాయ్ చేస్తున్న బిగ్ బాస్ బ్యూటి ఇనయా సుల్తానా

Instagram