పానిక్​ అటాక్​ అంటే ఏంటి? లక్షణాలు ఎలా ఉంటాయి?

pexels

By Sharath Chitturi
Jan 10, 2025

Hindustan Times
Telugu

చాలా మందికి పానిక్​ అటాక్​ గురించి అవగాహన ఉండదు. శరీరంలో ఏం జరుగుతోందో అర్థంకాదు.

pexels

పలు మార్లు యాంగ్జైటీ వచ్చి, శరీరం భయాందోళనకు గురవ్వడాన్ని పానిక్​ అటాక్​ అంటారు.

pexels

ఊపిరి ఆడకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వణికిపోడం, ఖండరాలు బలహీనవ్వడం వంటివి పానిక్​ అటాక్​కి కొన్ని లక్షణాలు.

pexels

పానిక్​ అటాక్​కు గురయ్యే వారు రోజువారీ కార్యకలాపాలు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది.

pexels

ఎక్కడైనా, ఎప్పుడైనా పానిక్​ అటాక్​ వస్తుందని భయాలు ఉండి బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు.

pexels

ఒత్తిడిని తగ్గించే పనులు చేయడం, షుగర్​ అధికంగా ఉండే ఫుడ్స్​ని వదిలేయడం, బ్రీథింగ్​ వ్యాయామాలు చేయడంతో పానిక్​ అటాక్స్​ని తగ్గించొచ్చు.

pexels

పరిస్థితి మరీ తీవ్రమైతే వైద్యుడిని సంప్రదించడం శ్రేయస్కరం.

pexels

ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆరు రకాల పండ్లు