అతిగా నిద్రపోతున్నారా?

Image Credit Unsplash

By HT Telugu Desk
Apr 25, 2023

Hindustan Times
Telugu

కొందరు నైట్‌ లేట్‌గా పడుకొని, ఉదయం లేటుగా లేస్తారు

Image Credit Unsplash

ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తే.. అనేక ఆరోగ్య సమస్యలు

Image Credit Unsplash

గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది

Image Credit Unsplash

మానసికపరమైన సమస్యలు ఎదుర్కొంటారు

Image Credit Unsplash

అతినిద్రతో డిప్రెషన్, చిరాకు, కోపం వస్తాయి

Image Credit Unsplash

మతిమరుపు, అల్జీమర్స్ వంటి సమస్యలు ఎదుర్కొంటారు

Image Credit Unsplash