మనసులోని బాధను అధిగమించడానికి ఉపకరించే కొన్ని మ్యాజిక్ ఫుడ్స్ ఉన్నాయి. అవేంటో చూడండి

Pexels

By Hari Prasad S
Feb 01, 2024

Hindustan Times
Telugu

బాధగా ఉన్నప్పుడు అరటిపండు తింటే అందులో ఉన్న ట్రిప్టోఫాన్, విటమిన్ బీ6 శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తి పెంచి మనసును తేలిక పరుస్తుంది

Pexels

డార్క్ చాక్లెట్‌లోని సమ్మేళనాలు మూడ్‌ను మెరుగుపరచి బాధను దూరం చేస్తుంది

Pexels

ఆకుకూరల్లో పుష్కలంగా ఉండే ఫోలేట్ మనసును తేలికపరచి మూడ్ మెరుగయ్యేలా చేస్తుంది

Pexels

కొవ్వు ఎక్కువగా ఉండే సాల్మన్ చేపల్లాంటివాటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మూడ్‌ను మెరుగుపరుస్తాయి

Pexels

ఓట్స్‌లోని సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను, సెరటోనినన్ స్థాయిలను నియంత్రిస్తాయి

Pexels

పోషకాలు పుష్కలంగా ఉండే నట్స్, సీడ్స్‌ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచి బాధను దూరం చేస్తుంది

Pexels

బెర్రీల్లోని యాంటిఆక్సిడెంట్లు మూడ్‌ను మెరుగుపరచడంలో తోడ్పడతాయి

Pexels

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేకమైన లక్షణాలు, శక్తులు ఉంటాయి.వాటి అనుగుణంగా చూస్తే ఒక్కో రాశి వారికి ఒక్కో రకమైన రంగు బాగా కలిసొస్తుంది.

pixabay