ఓటీటీ సినిమాలు

వీకెండ్‌కు పర్ఫెక్ట్ అనిపించే ది బెస్ట్ 5 ఓటీటీ సినిమాలు!

PEXELS

By Sanjiv Kumar
Feb 19, 2025

Hindustan Times
Telugu

జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ప్రతి వారం కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతుంటాయి. ఈ వారం కూడా అనేక ఓటీటీ రిలీజ్‌లు అయ్యాయి. 

PEXELS

ఈ వీకెండ్‌కు చూసేలా పర్ఫెక్ట్ 5 బెస్ట్ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

PEXELS

ధూమ్ ధాం

రిషబ్ సెత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ రొమాంటిక్-కామెడీ ఈ వారం తప్పనిసరిగా చూడాల్సిన ఓటీటీ సినిమాలలో ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రమాదకరమైన నేరస్థులతో చిక్కుకున్న ఒక జంట కథను చూపుతుంది.

X

మార్కో

మలయాళ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మార్కో కూడా బెస్ట్ ఛాయిస్. ఇది సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. 

X

కోబ్రా కై సీజన్ 6 పార్ట్ 3

కోబ్రా కై సీజన్ 6  చివరి ఎపిసోడ్స్ ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యాయి. సీజన్ 6 పార్ట్ 2 చివరిలో కోబ్రా కై జట్టు కెప్టెన్ షాకింగ్ అండ్ విషాదకరమైన మరణం భావోద్వేగంతో కూడిన ముగింపుకు నేపథ్యాన్ని ఏర్పాటు చేసింది.

X

మెలో మూవీ

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మెలో మూవీ ఒక రొమాంటిక్ జోనర్ వెబ్ సిరీస్. 

X

ది విచర్: సైరెన్స్ ఆఫ్ ది డీప్

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ  ఉత్కంఠభరితమైన ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు. యానిమేషన్ ఇష్టపడేవాళ్లకు ఇది బెస్ట్. 

X

మరింత విజువల్ కథల కోసం క్లిక్ చేయండి

హాట్ సమ్మర్ నుంచి ఉపశమనం కోసం, శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను పెంచుకునేందుకు జ్యూసి పుచ్చకాయ చాలా ఉపయోగపడుతుంది. వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల కలిగే 10 అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.   

pexels