PEXELS
PEXELS
PEXELS
రిషబ్ సెత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్-ప్యాక్డ్ రొమాంటిక్-కామెడీ ఈ వారం తప్పనిసరిగా చూడాల్సిన ఓటీటీ సినిమాలలో ఒకటి. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రమాదకరమైన నేరస్థులతో చిక్కుకున్న ఒక జంట కథను చూపుతుంది.
X
మలయాళ హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన మార్కో కూడా బెస్ట్ ఛాయిస్. ఇది సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
X
కోబ్రా కై సీజన్ 6 చివరి ఎపిసోడ్స్ ఈ వారం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయ్యాయి. సీజన్ 6 పార్ట్ 2 చివరిలో కోబ్రా కై జట్టు కెప్టెన్ షాకింగ్ అండ్ విషాదకరమైన మరణం భావోద్వేగంతో కూడిన ముగింపుకు నేపథ్యాన్ని ఏర్పాటు చేసింది.
X
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మెలో మూవీ ఒక రొమాంటిక్ జోనర్ వెబ్ సిరీస్.
X
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ఉత్కంఠభరితమైన ఫాంటసీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మంచి టైమ్ పాస్ అని చెప్పొచ్చు. యానిమేషన్ ఇష్టపడేవాళ్లకు ఇది బెస్ట్.
X
image credit to unsplash