ఒప్పో ఎఫ్​23 5జీ స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. ఫీచర్స్​ ఇవే..

Oppo

By Sharath Chitturi
May 16, 2023

Hindustan Times
Telugu

ఈ స్మార్ట్​ఫోన్​ ధర రూ. 24,999. బుకింగ్స్​ ఓపెన్​ అయ్యాయి.

Oppo

ఇందులో 6.72 ఇంచ్​ ఫుల్​ హెచ్​డీ+ స్క్రీన్​ ఉంటుంది.

oppo

కూల్​ బ్లాక్​, బోల్డ్​ గోల్డ్​ రంగుల్లో ఒప్పో ఎఫ్​23 వస్తోంది.

Oppo

రేర్​లో 64ఎంపీ, 2ఎంపీ, 2ఎంపీ కెమెరా సెటప్​ ఉంది.

Oppo

సెల్ఫీ కోసం 32ఎంపీ ఫ్రెంట్​ కెమెరా లభిస్తోంది.

Oppo

ఈ స్మార్ట్​ఫోన్​లో స్నాప్​డ్రాగన్​ 695 చిప్​సెట్​ ఉంటుంది.

Oppo

5000ఎంఏహెచ్​ బ్యాటరీ దీని సొంతం

Oppo

వెయిట్​ లాస్​ జర్నీలో ఈ తప్పులు చేస్తే.. బరువు తగ్గడం మరింత కష్టం!

pixabay