ఉల్లిపాయలు లైంగిక శక్తిని పెంచుతాయా..? ఈ విషయాలపై ఓ లుక్కేయండి
image credit to unsplash
By Maheshwaram Mahendra Chary Dec 29, 2024
Hindustan Times Telugu
జుట్టు సంరక్షణ నుండి గుండె ఆరోగ్యం వరకు అన్నింటికీ ఉల్లిపాయలు చాలా ఉపయోగపడతాయి.
image credit to unsplash
ఉల్లి రసాన్ని తేనెలో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. ముఖ్యంగా మగవారిలో వీర్య కణాల సంఖ్య పెరుగుతాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
image credit to unsplash
ఉల్లిలో కూడా తెల్ల ఉల్లి లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఉల్లి పేస్ట్ ను వెన్నతో కలిపి తీసుకుంటే.. లైంగిక శక్తిని పెంచేందుకు తోడ్పాటునిస్తుంది.
image credit to unsplash
ఉల్లిరసంలో అల్లం కలిపి తీసుకుంటే లైంగిక శక్తి పెంపునకు దారి తీస్తుంది. అంతేకాకుండా లైంగిక ఆరోగ్యపరంగా అనేక ప్రయోజనాలుంటాయి.
image credit to unsplash
ఉల్లి సెక్స్ కోరికలను ప్రభావితం చేయడమే కాకుండా... జననేంద్రియాలు సక్రమంగా పనిచేసేందుకు కూడా ఉపయోగపడుతుంది.
image credit to unsplash
ఉల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు కదలికను మెరుగుపరచడం సహా రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచేందుకు సహాయపడుతుంది.
image credit to unsplash
ఉల్లిని క్రమంగా తీసుకుంటే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కళ్ల దురద, గొంతు సమస్యలు, జలుబు వంటి అలర్జీలను పరిష్కరించడంలో ఉల్లిపాయ సహాయపడుతుంది.
image credit to unsplash
చలికాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్ డి లోపం ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది. ఈ 9 విటమిన్ డి రిచ్ ఫుడ్స్ తో చలికాలంలో విటమిన్ డి లోపాన్ని అధికమించవచ్చు.