ఉల్లిపాయలను రోజూ తింటే అవి కొలెస్ట్రాల్ తగ్గించి, బీపీని నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి

pexels

By Hari Prasad S
Dec 30, 2024

Hindustan Times
Telugu

ఉల్లిపాయల్లో ప్రీబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది పొట్టలో మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి

pexels

ఉల్లిగడ్డల్లోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి వల్ల రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. సలాడ్లలో పచ్చిగా తినడం వల్ల ఇన్ఫెక్షన్ల బారి నుంచి బయటపడవచ్చు

pexels

ఉల్లిపాయల రసాన్ని తేనెతో కలిపి తింటే చలికాలంలో వచ్చే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. రోజూ ఒక స్పూను ఉల్లి రసం మంచిది

pexels

ఉల్లిరసం వల్ల మొటిమలు తొలగిపోతాయి. చర్మంపై వయసు కనపడకుండా చేస్తుంది. ఉల్లిరసాన్ని రాసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది

Pixabay

ఉల్లిరసం వల్ల జుట్టు పెరుగుతుంది. చుండ్రు తగ్గుతుంది. ఉల్లిరసాన్ని జుట్టుకు రాసుకొని అరగంట తర్వాత కడిగేస్తే ప్రయోజనం ఉంటుంది

pexels

ఉల్లిపాయలు ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. డయాబెటిస్ పేషెంట్లకు ఉల్లి మేలు చేస్తుంది

Pixabay

ఉల్లిపాయలోని సల్ఫర్ సమ్మేళనాలు శరీరంలో క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి

Pixabay

నిద్రలో కలలు ఎందుకు వస్తాయి? 9 ఆసక్తికరమైన విషయాలు

Image Source From unsplash