రోజుకు ఒకే పూట తినడం వన్ మీల్ ఎ డే ఇప్పుడు చాలా మంది పాటిస్తున్నారు. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి

pexels

By Hari Prasad S
Aug 22, 2024

Hindustan Times
Telugu

రోజుకు ఒకే పూట తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది

pexels

రోజూ సాయంత్రం వేళ ఒక పూట మాత్రమే తినడం వల్ల ఒంట్లో కొవ్వు గణనీయంగా కరిగి బరువు తగ్గినట్లు అధ్యయనాల్లో తేలింది

pexels

రోజుకు ఒకే పూట భోజనం అనేది చర్మం ముడతలు పడటాన్ని ఆలస్యం చేసి చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది

pexels

ఒక పూట భోజనం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల మన మూడ్ మెరుగవుతుంది

pexels

ఒక పూట తినడం అనేది కీటోసిస్ అనే కీటోన్లు రిలీజ్ అయ్యే ప్రక్రియకు దారి తీస్తుంది. దీనివల్ల ఒంట్లో శక్తి వస్తుంది

pexels

ఒంటి పూట భోజనం వల్ల శరీరానికి దెబ్బ తిన్న కణాలను నాశనం చేసే సమయం ఎక్కువగా ఉండి రోగ నిరోధక వ్యవస్థ మెరగవుతుంది

pexels

ఒక పూటే భోజనం వల్ల కొందరిలో అలసట, బలహీనత, వణుకు పుట్టడం, ఏకాగ్రత లోపించడం వంటి ప్రమాదాలు కూాడా ఉంటాయి. డాక్టర్ సలహా మేరకు పాటించండి

pexels

చర్మం మెరుపును పెంచగల ఐదు రకాల పండ్లు

Photo: Pexels