ఎసిడిటీని తగ్గించే బెండకాయ

pixabay

By Haritha Chappa
Dec 19, 2023

Hindustan Times
Telugu

బెండకాయ కూరను ఇష్టపడే వారి సంఖ్య చాలా తక్కువే. కానీ వీటిని తినడం చాలా అవసరం. 

pixabay

బెండకాయలు రోజూ తినడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ వంటివి రాకుండా అడ్డుకుంటాయి. 

pixabay

డయాబెటిస్ రోగులు బెండకాయలు తినడం చాలా అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. 

pixabay

 బెండకాయలను తినడం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కాబట్టి మహిళలు వీటిని ప్రతి రోజూ తింటే మంచిది. 

pixabay

బెండకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. 

pixabay

చెడు కొలెస్ట్రాల్ వంటివి శరీరంలో పేరుకుపోకుండా అడ్డుకుంటుంది. 

pixabay

బెండకాయల తినడం వల్ల గుండె సమస్యలు రాకుండా నిరోధించుకోవచ్చు. 

pixabay

రోగనిరోధక శక్తిని పెంచడంలో బెండకాయలు ముందుంటాయి. చలికాలంలో వీటిని కచ్చితంగా తినాలి. 

pixabay

శరీరాన్ని డిటాక్స్ చేయగల 5 రకాల డ్రింక్స్ ఇవి

Photo: Unsplash