కర్బూజాతో కిడ్నీలో రాళ్లు రాకుండా చేయడమే కాదు మరెన్నో బెనిఫిట్స్

Image Credits : Adobe Stock

By Ramya Sri Marka
Jan 25, 2025

Hindustan Times
Telugu

కర్బూజాలు రుచికి మాత్రమే కాదు పోషక విలువల్లోనూ సూపర్. 

Image Credits : Adobe Stock

హైడ్రేట్‌గా ఉంచే ఈ పండు చలికాలం తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి.

pexel

రక్తపోటు స్థాయిలను నియంత్రించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Image Credits : Adobe Stock

తినగానే కడుపు నిండిన అనుభూతి కలిగించి అతిగా తినడాన్ని అడ్డుకుంటుంది. తద్వారా బరువు తగ్గొచ్చు. 

Image Credits : Adobe Stock

ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండటంతో రక్తంలో చక్కెర స్థాయిలను సరిగ్గా నిర్వహించగలుగుతుంది.

Image Credits : Adobe Stock

శరీరాన్ని బలోపేతం చేసి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. 

Image Credits : Adobe Stock

మలబద్దకం సమస్యతో, జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు ఈ పండు తినడం వల్ల ఉపశమనం పొందొచ్చు. 

Image Credits : Adobe Stock

శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు నెట్టేసి మూత్రపిండాల్లో రాళ్లు కలగకుండా చేస్తుంది. 

Image Credits : Adobe Stock

ఇందులో బీటా కెరోటిన్ ఉండి కంటిఆరోగ్యాన్ని పెంచుతుంది. దృష్టిని మెరుగుపరుస్తుంది. వయస్సుతో పాటు వచ్చే కంటి సమస్యలను చాలా వరకూ నియంత్రించగల్గుతుంది.

Image Credits : Adobe Stock

ఇందులో ఉండే మెగ్నీషియం ఒత్తిడి, ఆందోళనల నుంచి కాపాడుతుంది.

Image Credits : Adobe Stock

వృద్ధాప్య ఛాయలు రాకుండా శరీరాన్ని యవ్వనవంతంగా చేస్తుంది.

Image Credits : Adobe Stock

గోరువెచ్చని నీటిని ఉదయాన్నే తాగడం వల్ల చాలా లాభాలు

PEXELS