నోని పండు గురించి మీరు వినే ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.

Unsplash

By Anand Sai
Jul 17, 2024

Hindustan Times
Telugu

ఈ ఉష్ణమండల పండు శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు.

Unsplash

ఈ పండులోని ఔషధ గుణాలకు చాలా వ్యాధులను నయం చేసే శక్తి ఉందని చెబుతారు.

Unsplash

నోని చెట్టు పండిన పండ్ల నుండి నోని రసం తయారు చేస్తారు. ఇది బలమైన, ఘాటైన వాసన, చేదు రుచిని కలిగి ఉంటుంది.

Unsplash

ఈ పండ్లలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.

Unsplash

ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు చెంచాల ఈ పండ్ల రసాన్ని తీసుకోవడం వల్ల మనిషికి ఒక్క పూటలో లభించని అన్ని రకాల పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు.

Unsplash

ఇది క్యాన్సర్‌కు దివ్యౌషధం కూడా. మలబద్ధకం, నిద్రలేమి వంటి ప్రతి సమస్యను దూరం చేసే శక్తి దీనికి ఉంది.

Unsplash

కీళ్లనొప్పులు, బీపీ, పీరియడ్స్ సంబంధిత సమస్యలతోపాటు 450కి పైగా వ్యాధులను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Unsplash

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో ఏంజెల్ పాత్ర‌లో న‌టించింది అవంతిక‌. 

instagram