అమోలెడ్ డిస్‍ప్లే, బ్లూటూత్ కాలింగ్‍తో  నాయిస్ నయా స్మార్ట్‌వాచ్

Photo Credit: Noise

By Chatakonda Krishna Prakash
Mar 21, 2023

Hindustan Times
Telugu

నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 విస్టా స్మార్ట్‌వాచ్ నేడు (మార్చి 21) సేల్‍కు రానుంది. 

Photo Credit: Noise

నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‍కార్ట్‌లో ఈ స్మార్ట్‌వాచ్ సేల్ ప్రారంభం అవుతుంది. 

Photo Credit: Noise

ఈ కలర్‌ఫిట్ ఐకాన్ 2 విస్టా స్మార్ట్‌వాచ్ ధర రూ.2,499గా ఉంది.

Photo Credit: Noise

1.78 ఇంచుల అమోలెడ్ డిస్‍ప్లేను నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 విస్టా కలిగి ఉంది. 

Photo Credit: Noise

బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌తో ఈ వాచ్ వస్తోంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకొని వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. 

Photo Credit: Noise

హార్ట్‌రేట్ మానిటరింగ్, ఎస్‍పీఓ2, స్లీప్ ట్రాకర్, స్ట్రెస్ మానిటరింగ్ హెల్త్ ఫీచర్లను ఈ వాచ్ కలిగి ఉంది. 

Photo Credit: Noise

150కు పైగా వాచ్ ఫేసెస్ నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 విస్టా వాచ్‍లో అందుబాటులో ఉంటాయి.

Photo Credit: Noise

వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్‍ను నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 2 విస్టా వాచ్ కలిగి ఉంది.

Photo Credit: Noise

టాలీవుడ్‌లో డెవిల్‌కు ముందు వ‌ర‌కు ఫ్లాప్ లేని హీరోయిన్‌గా పేరు తెచ్చుకొంది సంయుక్త మీన‌న్‌.

twitter