రాధికా మర్చంట్ అందం ముందు ఏ హీరోయిన్ సరిపోదు

By Haritha Chappa
Dec 27, 2024

Hindustan Times
Telugu

రాధిక మర్చంట్ అప్పుడే విరిసిన పువ్వులా ఎంతో అందంగా ఉంటుంది. ఆమెను చూస్తే హీరోయిన్ కావాల్సిన మెటీరియల్ అనిపిస్తుంది. 

అంబానీల చిన్న కోడలు రాధికా మర్చంట్. అనంత్ అంబానీని ప్రేమించి పెళ్లాడింది.

రాధిక ఫ్యామిలీ కూడా బిజినెస్ ఫ్యామిలీనే. ఆమె తండ్రి వజ్రాల వ్యాపారి. 

రాధిక మర్చంట్ చక్కటి నాట్యకారిణి. అందుకే అత్త నీతా అంబానీకి ఎంతో నచ్చుతుంది.

అనంత్ అంబానీతో ప్రేమయాణం తరువాత అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది రాధికా.

రాధికా మర్చంట్ ముప్పయ్యేళ్ల వయసులో కూడా టీనేజీ అమ్మాయిలా కనిపిస్తుంది.

పెళ్లితో ఈమె ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.  ఎంతో అందంగా ఉందనే గుర్తింపును తెచ్చుకుంది.

రాధిక మర్చంట్ ను చూడగానే హీరోయిన్ పీస అనిపిస్తుంది, కానీ ఆమె నటనపై ఎలాంటి ఆసక్తిని చూపించడం లేదు.

క్యాబ్​లో ప్రయాణించే మహిళలూ.. ఈ సేఫ్టీ టిప్స్​ని మర్చిపోకండి!

pexels