టాలీవుడ్ బ్యూటీ నివేదా పేతురాజ్ లేటెస్ట్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంటోంది. దాస్ కా ధమ్కీ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా నలుపు రంగు దుస్తుల్లో మెరిసిన నివేద ఆకర్షణీయంగా కనిపించింది. తన అందంతో అందర్నీ తన వైపునకు తిప్పుకుంటోంది.