తెలుగు టీవీ సీరియ‌ల్స్ ద్వారా బుల్లితెర‌పై తిరుగులేని స్టార్‌డ‌మ్‌ను సొంతం చేసుకున్నాడు నిరుప‌మ్ ప‌రిటాల‌. 

By Nelki Naresh Kumar
May 29, 2024

Hindustan Times
Telugu

తెలుగులో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్న టీవీ స్టార్‌గా నిరుప‌మ్ ప‌రిటాల నిలిచాడు. 

టీవీ సీరియ‌ల్స్‌లో ఒక్కో ఎపిసోడ్ కోసం నిరుప‌మ్ న‌ల‌భై వేల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ అందుకుంటోన్న‌ట్లు స‌మాచారం. 

twitter

కార్తీక దీపం సీరియ‌ల్‌లో డాక్ట‌ర్ బాబు క్యారెక్ట‌ర్ నిరుప‌మ్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. 

కార్తీక దీపం సీరియ‌ల్ సీక్వెల్ కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతంలో నిరుప‌మ్ లీడ్ రోల్ చేస్తోన్నాడు. 

twitter

కార్తీక దీపం ఇది న‌వ వ‌సంతం  స్టార్ మా ఛానెల్‌లో టెలికాస్ట్ అవుతోంది. 

twitter

కార్తీక దీపంతో పాటు హిట్ల‌ర్ గారి పెళ్లం, కుంకుమ‌పువ్వు, ప్రేమ సీరియ‌ల్స్‌లో హీరోగా నిరుప‌మ్ న‌టించాడు.

twitter

నిత్యామీన‌న్ కుమారి శ్రీమ‌తి వెబ్ సిరీస్‌లో నిరుప‌మ్ ప‌రిటాల ఓ కీల‌క పాత్ర చేశాడు.  

twitter

బొప్పాయి తిన్నాక  ఈ పని మాత్రం చేయకండి