శీతాకాలంలో చర్మం పొడిబారడం సర్వసాధారణం. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు 9 ఇంటి చిట్కాలను తెలుసుకుందాం.  

pexels

By Bandaru Satyaprasad
Nov 16, 2024

Hindustan Times
Telugu

కొబ్బరి నూనె - కొబ్బరి నూనె పొడిబారిన చర్మానికి చికిత్స అందిస్తుంది. కొబ్బరి నూనెలోని ఫ్యాటీ యాసిడ్ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.  

pexels

పాలు - పాలలో లాక్టిక్ యాసిడ్, ప్రొటీన్లు ఉంటాయి. ఇవి మీ చర్మాన్ని తేమగా మృదువుగా మార్చడంలో సహాయపడతాయి. పాలలో దూది నానబెట్టి ముఖంపై అద్దితే చర్మం తాజాగా కనిపిస్తుంది.  

pexels

తేనె - తేనెలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్ ను నివారించడంలో సహాయపడుతుంది. ముఖంపై 10-15 ని. పాటు తేనెను పలుచని పొరగా అప్లై చేయడం వల్ల పొడిబారిన చర్మాన్ని నయం చేస్తుంది.  

కీరాదోస - కీరాదోస చర్మాన్ని చల్లగా ఉంచేందుకు, కాలుష్య కారకాలను తొలిగించి తేమగా ఉండేలా చేస్తుంది. కీరాదోస యాంటీ ఇన్ ఫ్లమేటరీ..జెర్మ్స్, స్కిన్ ఇరిటేషన్ ను నివారిస్తుంది.  

pexels

వోట్ మీల్ బాత్ - వోట్ మీల్ పొడిబారిన చర్మానికి సహాజ ఇంటి నివారిణి. వోట్ మీల్ స్నానం చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. 

pexels

నీరు ఎక్కువగా తాగడం - మీ చర్మాన్ని తేమగా ఉంచడానికి రోజులో తగినంత నీటిని తాగాలి.  

pexels

అలోవెరా జెల్- కలబంద పొడి చర్మానికి సహాజ నివారిణి. పొడి చర్మం వల్ల కలిగే దురద, చికాకును అలోవెరా జెల్ తగ్గిస్తుంది.  

pexels

పెట్రోలియం జెల్లీ- పెట్రోలియం జెల్లీ చర్మం పొడిబారడం వల్ల కలిగే చికాకు, ఇతర సమస్యలకు నయం చేస్తుంది.  

pexels

చలికాలంలో నువ్వులు ఎందుకు తినాలి..? వీటిని తెలుసుకోండి

image source unsplash.com