ట్రెడిషనల్ లుక్స్‌లో కొత్త పెళ్లికూతురు అదితి రావ్ హైదరి

instagram

By Haritha Chappa
Mar 27, 2024

Hindustan Times
Telugu

అదితి రావ్ హైదరి హీరో సిద్ధార్ధ్ ను గుడిలో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈమె ట్రెడిషనల్ లుక్ లో చాలా అందంగా కనిపిస్తోంది.

instagram

అదితి పూర్వీకులు నిజాం పాలనతో ఉత్తమ పదవులను చేపట్టారు. ఆమె తల్లిదండ్రులు అదితికి రెండేళ్ల వయసు ఉన్నప్పుడే విడిపోయారు. 

instagram

అదితి తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. కానీ తల్లి మాత్రం పెళ్లి చేసుకోకుండా అదితిని పెంచింది. 

instagram

అదితి ఆంధ్రప్రదేశ్ లోని రిషి వ్యాలీ స్కూల్ లోనే చదివింది. తరువాత ఢిల్లీలో చదువుకుంది. 

instagram

అదితి చక్కగా భరత నాట్యం నేర్చుకుంది. 2006లో మలయాళం సినిమాతో తెరంగేట్రం చేసింది. 

instagram

సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని మొదట పెళ్లి చేసుకుంది. తరువాత వారు విడిపోయారు. 

instagram

మహా సముద్రం సినిమాలో సిద్ధార్థతో కలిసి నటించింది. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. 

instagram

ఇప్పుడు వారిద్దరూ తెలంగాణాలోని వనపర్తి ఆలయంలో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. 

instagram

హీట్ రాజేస్తున్న శివాత్మిక రాజశేఖర్ హాట్ ఫొటోలు

Instagram