భోజనం చేసిన వెంటనే ఈ 5 పనులు అస్సలు చేయకూడదు

By Sudarshan V
May 23, 2025

Hindustan Times
Telugu

భోజనం చేసిన వెంటనే నీరు త్రాగకూడదు, ఎందుకంటే ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. 

భోజనం తర్వాత పండు తినడం వల్ల గ్యాస్ట్రిక్ మరియు ఉబ్బరం సమస్యలకు దారితీస్తుంది. 

టీ లోని పదార్థాలు పోషకాల శోషణను నిరోధిస్తాయి, కాబట్టి భోజనం చేసిన వెంటనే టీ తాగకూడదు.

భోజనం చేసిన వెంటనే వ్యాయామం చేయకూడదు.

భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. దానివల్ల బీపీ సమస్య వస్తుంది. జీర్ణ సమస్యలకు కూడా దారితీస్తుంది.

భోజనానికి 30 నిమిషాల ముందు, భోజనం చేసిన గంటన్నర తర్వాత మాత్రమే నీరు తాగడం మంచిది. 

భోజనానికి కనీసం 1 గంట ముందు లేదా భోజనం చేశాక 2 గంటల తరువాత పళ్లు తినవచ్చు.

భోజనం చేసిన తర్వాత కనీసం 2 గంటల తర్వాత మాత్రమే వ్యాయామం చేయాలి. కొద్దిసేపు నడక వంటి తేలికపాటివి చేయవచ్చు.

భోజనం చేశాక కనీసం గంట తరువాతనే స్నానం చేయాలి.

ఈ కథనం సాధారణ సమాచారం ఆధారంగా ఉంది. దీనిపై మరింత సమాచారం కోసం నిపుణులను సంప్రదించండి. 

అందాల బొమ్మ జాన్వీ కపూర్​- సంపదలోనూ హాట్​ బ్యూటీ అదరహో..

twitter