UNSPLASH
UNSPLASH
UNSPLASH
1980వ దశకం బ్యాక్‌డ్రాప్‌లో సాగే సిరీస్ ఇది. కొన్ని అతీంద్రీయ శక్తుల గురించి తెలుసుకొని వాటి సమాధానాల కోసం వెతికే కొందరు పిల్లలకు అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తెలుస్తాయి
X
ఇది ఓ టీనేజర్ అయిన క్లే జెన్సెన్ తన క్లాస్మేట్, క్రష్ అయిన హన్నా ఆత్మహత్య వెనుక ఉన్న రహస్యాలను వెలికితీసేందుకు చేసే ప్రయత్నం చుట్టూ తిరిగే కథ.
X
పైపర్ చాప్‌మన్ అనే ఓ అమ్మాయిని పదేళ్ల కిందటి డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో దోషిగా తేల్చి జైల్లో వేస్తారు. ఆమె జైలు జీవితంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొందో ఇందులో చూడొచ్చు
X
పెరుగుతున్న డిజిటల్ యుగం సమాజానికి విసురుతున్న సవాళ్ల చుట్టూ తిరిగే కథతో ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రూపొందింది.
X
స్పెయిన్ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ చుట్టూ తిరిగే కథ ఇది. ఏకంగా 2.4 బిలియన్ల యూరోలను చోరీ చేయడానికి కొందరు దుండగులు చేసే ప్రయత్నాన్ని ఇందులో చూడొచ్చు
X
pixabay