Neha Sharma Hot Pics: రామ్ చరణ్ హీరోగా చేసిన చిరుత సినిమాతో తెలుగులోకి హీరోయిన్‍గా అడుగు పెట్టింది నేహా శర్మ. తాజాగా ఇల్లీగల్ వెబ్ సిరీస్ సీజన్ 3 ఓటీటీ రిలీజ్ ప్రమోషన్స్‌లో భాగంగా రెడ్ కలర్ చీరలో క్లీవేజ్ షో చేస్తూ సెగలు రేపింది నేహా శర్మ. దాంతో అభిమానులు, నెటిజన్స్ విలవిల్లాడిపోతున్నారు.