చిరుత బ్యూటీ నేహా శర్మ నీలి రంగు డ్రెస్ లో దేవకన్యలా మెరిసిపోయింది. తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామలో పోస్టు చేసిన ఫొటోలు వైరల్ గా మారాయి.