నీట్​ యూజీ 2024 రీ-ఎగ్జామ్​ డేటా, గ్రేస్​ మార్క్​ రద్దు.. పూర్తి వివరాలు..

ANI

By Sharath Chitturi
Jun 14, 2024

Hindustan Times
Telugu

ఈ ఏడాది జరిగిన నీట్​ 2024 చుట్టూ వివాదం నెలకొంది. పేపర్​ లీక్​, గ్రేస్​ మార్క్​ వంటి  అంశాలపై విద్యార్థులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు.

ANI

67 మందికి 720/720 రావడం అనుమానాలు రేకెత్తించింది. నీట్​ చరిత్ర ఇలా జరగడం ఇదే తొలిసారి.

pexels

 పరీక్ష ఆలస్యంగా నిర్వహించడంతో పలువురికి గ్రేస్​ మార్క్​లు ఇవ్వడంపైనా నిరసనలు వ్యక్తం అయ్యారు.

ANI

వీటి మధ్య సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై కేంద్రం చేసిన సూచనలను కోర్టు అంగీకరించింది.

ANI

1,563 మందికి ఇచ్చిన గ్రేస్​ మార్కులు రద్దు అయ్యాయి. వారికి జూన్​ 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు.

ANI

ఒకవేళ పరీక్ష రాయొద్దు అనుకుంటే.. గ్రేస్​ మార్క్​ లేని మార్కులను పరిగణిస్తారు.

ANI

జూన్​ 30లోపు పరీక్ష ఫలితాలు వెలువడతాయి. జూలై 6న అందరికి కౌన్సిలింగ్​ మొదలవుతుంది.

ANI

ఎముకలను బలంగా ఉంచుకునేందుకు మంచి ఆహారాలు తీసుకోవాలి. బలమైన ఎముకల కోసం అనేక ఆహార మార్పులు ఉన్నాయి.

Unsplash