చీరలో అందాల సెగలు రేపిన నభా.. వావ్ అనేలా పోజులు

Photo; Instagram

By Chatakonda Krishna Prakash
May 12, 2025

Hindustan Times
Telugu

కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ యాక్టివ్‍గా ఉంటున్నారు టాలీవుడ్ బ్యూటీ నభా నటేష్. గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లకు కనుల విందు చేస్తున్నారు. ఇప్పుడు నలుపు రంగు చీరలో అందాలతో మెరిపించారు. 

Photo: Instagram

బ్లాక్ కలర్ చీరలో వయ్యారాలు ఒలికిస్తూ అందాల సెగలు రేపారు నభా. హాట్ లుక్‍తో మెప్పించారు. బ్యూటిఫుల్ ఎక్స్‌ప్రెషన్లతో వావ్ అనిపించారు. 

Photo: Instagram

చమ్కీల బార్డర్ ఉన్న నలుపు రంగు చీరను నభా ధరించారు. అంచుకు మ్యాచ్ అయ్యేలా మెరిసే ప్లంగింగ్ నెక్‍లైన్ బ్లౌజ్ వేసుకున్నారు. హొయలు ఒలిస్తూ కెమెరాలకు కిర్రాక్ పోజులు ఇచ్చారు ఈ భామ. 

Photo: Instagram

బ్లాక్ శారీ, ఎగిసిపడుతున్న కురులు అంటూ ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు నభా నటేష్. బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ పెట్టారు. ఈ సూపర్ హాట్ లుక్‍కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Photo: Instagram

కారు యాక్సిడెంట్‍లో గాయపడడం వల్ల నభా నటేష్ 2021 తర్వాత సుమారు మూడేళ్లు బ్రేక్ తీసుకున్నారు. రీ-ఎంట్రీ తర్వాత చేసిన డార్లింగ్ సినిమా గతేడాది ఈ భామకు నిరాశను మిగిల్చింది. 

Photo: Instagram

ప్రస్తుతం నభా నటేష్ రెండు సినిమాలు చేస్తున్నారు. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభు చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు ఈ భామ. నాగబంధం అనే మరో సినిమా కూడా చేస్తున్నారు.

Photo: Instagram

లోపలి అందాలు చూపించిన షాలిని పాండే.. ట్రాన్సపరెంట్ డ్రెస్సులో అర్జున్ రెడ్డి భామ