నా సామిరంగ త‌ర్వాత తెలుగులో ఆషికా రంగ‌నాథ్ బంప‌ర్ ఆఫ‌ర్ అందుకున్న‌ది. 

twitter

By Nelki Naresh Kumar
May 24, 2024

Hindustan Times
Telugu

చిరంజీవి విశ్వంభ‌ర‌లో  న‌టించే అవ‌కాశాన్ని ఆషికా రంగ‌నాథ్ ద‌క్కించుకున్న‌ది. 

విశ్వంభ‌ర‌లో ఆషికా రంగ‌నాథ్‌ ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంద‌ని మేక‌ర్స్ వెల్ల‌డించారు. 

twitter

విశ్వంభ‌ర‌లో ఆషికా రంగ‌నాథ్‌తో పాటు త్రిష‌, మీనాక్షి చౌద‌రి హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. 

twitter

2024 సంక్రాంతికి నా సామిరంగ‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది ఆషికా రంగ‌నాథ్‌. 

twitter

నా సామిరంగ మూవీలో నాగార్జున‌కు జోడీగా మాస్ రోల్‌లో ఆషిక క‌నిపించింది. 

twitter

నా సామిరంగ‌తో తెలుగులో ఆషికా రంగ‌నాథ్ ఫ‌స్ట్ హిట్‌ను అందుకున్న‌ది. 

twitter

క‌ళ్యాణ్ రామ్ అమిగోస్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆషికా రంగ‌నాథ్‌. 

twitter

బాలీవుడ్ బ్యూటీ బోల్డ్ ఫొటోలు.. హాట్‌నెస్‌తో ర‌చ్చ‌

Photo: Instagram