ఈ ఏడాది తప్పకుండా చూడాల్సిన దిగ్గజ దర్శకుల సినిమాలు ఇవే!

Pinterest

By Sanjiv Kumar
Jan 06, 2025

Hindustan Times
Telugu

ఇప్పుడు అన్ లాక్ చేయండి

లీ వాన్నెల్ తెరకెక్కించిన హారర్ ఫాంటసీ మూవీ వోల్ఫ్ మ్యాన్ జనవరి 17న విడుదలకానుంది.

Pinterest

ఓజ్ పెర్కిన్స్ దర్శకత్వం వహించిన ది మంకీ సినిమా ఫిబ్రవరి 21న విడుదల కానుంది.

Pinterest

బాంగ్ జూన్-హో రూపొందించిన మిక్కీ 17 మార్చి 7న విడుదలవుతోంది.

Pinterest

మార్క్ ఆంథోనీ గ్రీన్ దర్శకత్వం వహించిన ఓపస్ మార్చి 14న విడుదలవుతోంది.

Pinterest

ర్యాన్ కూగ్లర్ రూపొందించిన పాపర్స్ చిత్రం ఏప్రిల్ 18న విడుదలవుతోంది.

Pinterest

జేక్ ష్రేయర్ రాసిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ థండర్ బోల్ట్స్ మే 2న రిలీజ్ కానుంది.

Pinterest

కోగోనాడ  డైరెక్ట్ చేసిన కామెడీ డ్రామా చిత్రం ఏ బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ జర్నీ మే9న రిలీజ్ కానుంది. 

Pinterest

లెన్ వైజ్ మాన్ రచించిన డాలరినా జూన్ 6న విడుదలవుతోంది.

Pinterest

డానీ బాయిల్ రూపొందించిన 28 ఇయర్స్ లేటర్స్ జూన్ 20న విడుదల కానుంది.

Pinterest

జోసెఫ్ కోసిన్స్కి రాసిన ఎఫ్ 1 జూన్ 27న విడుదలవుతోంది.

Pinterest

చలికాలంలో జలుబు వేగంగా తగ్గాలంటే ఈ టిప్స్​ ఫాలో అవ్వండి..

pixabay