ఎముకల్లో సత్తా ఉండటం లేదా? ఈ ఆహారాలు మీ డైట్​లో ఉంటేనే బలం!

pixabay

By Sharath Chitturi
Feb 25, 2024

Hindustan Times
Telugu

ఆరోగ్యవంతమైన ఎముకల కోసం సరైన డైట్​ పాటించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా.. కాల్షియం, విటమిన్​ డీ లోపం ఉండకూడదని సూచిస్తున్నారు.

pixabay

పాలు, చీజ్​లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వాటిని రోజు తీసుకోవాలి.

pixabay

బ్రోకలీ, క్యాబేజ్​ వంటి ఆకుకూరల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. తరచూ వీటిని తీసుకంటే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.

pixabay

ఎగ్​ యోక్స్​లో విటమిన్​ డీ ఉంటుంది. అవి మంచి సోర్స్​!

pixabay

సాల్మోన్​, సార్డీనెస్​ వంటి ఫిష్​ని కూడా తరచూ తీసుకుంటే విటమిన్​ డీ లభిస్తుంది.

pixabay

వీటితో పాటు బాదం, వాల్​నట్స్​ మీ డైట్​లో ఉంటే.. అన్ని పోషకాలు అందుతాయి.

pixabay

ఉప్పు, షుగర్​ ఎక్కువగా ఉండే ఆహారాలు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండకపోతే ఎముకలు బలహీనపడిపోతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

pixabay

బాల‌కృష్ణ వీర‌సింహారెడ్డి మూవీతో టాలీవుడ్‌లో ఫేమ‌స్ అయ్యి హ‌నీరోజ్‌. 

twitter