రూ. 1లక్షను.. రూ. 54లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్​ స్టాక్​..

Unsplash

By Sharath Chitturi
Apr 29, 2023

Hindustan Times
Telugu

ద్వారికేశ్​ షుగర్​ ఇండస్ట్రీస్​ షేర్లు మదుపర్లకు అద్భుతమైన రిటర్నులు ఇచ్చాయి.

Unsplash

ఈ మల్టీబ్యాగర్​ స్టాక్​ 10ఏళ్లల్లో రూ. 1.7 నుంచి రూ. 92కు పెరిగింది.

HT

అంటే 10ఏళ్ల పాటు పెట్టుబడి కొనసాగించిన మదుపర్లకు ఏకంగా 5,300 రిటర్నులు ఇచ్చినట్టు!

Unsplash

నెల రోజుల ముందు ఈ స్టాక్​లో రూ. 1లక్ష పెట్టి ఉంటే, దాని విలువ ఇప్పుడు రూ.1.10లక్షలుగా ఉండేది.

Unsplash

ఐదేళ్ల ముందు రూ. 1లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడది రూ. 4లక్షలుగా మారేది.

Unsplash

అదే విధంగా.. 10ఏళ్ల ముందు రూ. 1లక్ష ఇన్​వెస్ట్​ చేసి ఉంటే, ఇప్పుడది రూ. 54లక్షలు అయ్యేది!

Unsplash

మల్టీబ్యాగర్ పెన్నీ​ స్టాక్స్​లో ఇన్​వెస్ట్​మెంట్​ రిస్క్​తో కూడుకున్నదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.

Unsplash

బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే 5 రకాల నట్స్ ఇవి

Photo: Pixabay