ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో ఎన్నో రికార్డులు ధోనీ సొంతమయ్యాయి

AFP

By Hari Prasad S
May 24, 2023

Hindustan Times
Telugu

ఐపీఎల్ 2023 తొలి క్వాలిఫయర్‌లో ధోనీ కెప్టెన్సీలోని సీఎస్కే గెలిచి ఫైనల్ చేరింది

ANI

సీఎస్కేను పదిసార్లు ఐపీఎల్ ఫైనల్ చేర్చిన ఏకైక కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ

ANI

ధోనీ 27 ఐపీఎల్ ప్లేఆఫ్స్ ‌మ్యాచ్‌లలో 28 సిక్స్‌లు, 32 ఫోర్లు కొట్టాడు

PTI

ఎమ్మెస్ ధోనీ 25 ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో 16 గెలిచాడు

AP

సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ 14 సీజన్లలో 12 సార్లు ప్లేఆఫ్స్ చేర్చాడు

AP

ధోనీ పదిసార్లు సీఎస్కే తరఫున, ఒకసారి రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ తరఫున మొత్తం 11 ఫైనల్స్ ఆడాడు

PTI

ధోనీ 27 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లలో 40కిపైగా సగటుతో 500 రన్స్ చేశాడు

PTI

చికెన్ తింటే త్వరగా బరువు పెరుగుతారా?