43 ఏళ్ల వ‌య‌సులో ధోని రికార్డుల ఊచకోత

ANI

By Chandu Shanigarapu
Apr 15, 2025

Hindustan Times
Telugu

సీఎస్కే కెప్టెన్, క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని రికార్డుల వేట కొనసాగుతోంది. 43 ఏళ్ల వయసులోనూ అతను అదరగొడుతున్నాడు. 

AFP

లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో 11 బాల్స్ లోనే 26 రన్స్ తో నాటౌట్ గా నిలిచి సీఎస్కేను ధోని గెలిపించాడు. 

ANI

4 ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన మహి.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. 

PTI

ఐపీఎల్ లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలిచిన అతి పెద్ద వయస్సు ప్లేయర్ గా ధోని రికార్డు సొంతం చేసుకున్నాడు.

Deepak Gupta Hindustan Times

ఐపీఎల్ లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన క్రికెటర్లలో ధోని (18) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ (19) టాప్ లో కొనసాగుతున్నాడు.

PTI

ఐపీఎల్ ఆరంభం నుంచి అత్యధిక ఇన్నింగ్స్ (132)ల్లో సిక్సర్లు బాదిన బ్యాటర్ గా ధోని నిలిచాడు. 

PTI

ఐపీఎల్ 200 డిస్మిసల్స్ (క్యాచ్ లు, స్టంపౌట్లు, రనౌట్లు) చేసిన ఫస్ట్ వికెట్ కీపర్ గా ధోని హిస్టరీ క్రియేట్ చేశాడు.

AP

మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?.. అవి మానసిక అనారోగ్య సంకేతాలు

మీ మానసిక ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి 6 సంకేతాలు

PEXELS